- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా, నేడు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో పంజాబ్ కింగ్స్ మూడు విజయాలతో మంచి ఫామ్లో ఉండగా, ముంబై ఇండియన్స్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడే అవకాశం ఉంది.
- Advertisement -



