Tuesday, September 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహరీష్ రావుపై కేసు నమోదు

హరీష్ రావుపై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావుపై కేసు నమోదైంది. దీంతో హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి మంగళవారం భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హరీష్‌రావు ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకోవడంతో నానక్‌రామ్‌గూడ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -