Wednesday, September 9, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : డిమాండ్లు నెరవేరకపోవడంతో, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. పీఎల్ఐ విధానాన్ని నిలిపివేయాలని పట్టుబడుతుండటంతో.. ఈ సమ్మె రోజున బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -