- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ఇంకా ముగియలేదని తెలిపారు. ఏ క్షణమైనా కొత్త పరిణామాలు చోటు చేసుకోవచ్చని, యుద్ధం జరగొచ్చని హెచ్చరించారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా తమ లక్ష్యాలను సాధించి తీరుతాయని స్పష్టం చేశారు. ప్రపంచ స్వేచ్ఛా ప్రియులకు ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని పేర్కొన్నారు.
- Advertisement -



