Monday, April 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకుప్పకూలిన విమానం..పైలట్ మృతి

కుప్పకూలిన విమానం..పైలట్ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వెస్లీ చాపెల్ ప్రాంతంలోని ఇళ్ల మధ్య ఒక చిన్న విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానం నివాస ప్రాంతంపై పూర్తిగా పడకుండా చివరి క్షణాల్లో ఆయన చేసిన సాహసం వల్ల పెద్ద స్థాయి ప్రమాదం తప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -