Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ బస్సు బీభత్సం

ఆర్టీసీ బస్సు బీభత్సం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌ శివార్లలో బాటసింగారం వద్ద టీజీఎస్‌ఆర్టీసీ బస్సు బీభత్సం. అదుపుతప్పి పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన బస్సు బంక్‌లోని వాహనాలు, యంత్ర పరికరాలను ఢీకొనడంతో భారీగా నష్టం వాటిల్లింది. అయితే ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -