Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సభకు భారీగా తరలిన కాంగ్రెస్ నాయకులు, మహిళలు

సీఎం సభకు భారీగా తరలిన కాంగ్రెస్ నాయకులు, మహిళలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలంలోని నస్తూర్ పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాను, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో మండలంలోని పదిహేను గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వశక్తి సంఘాల మహిళలు ఆర్టీసీ బస్సులు, వివిధ వాహనాల్లో తరలి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొడయ్య, సర్పంచ్లు బండారి నర్సింగం, బండి స్వామి, జంగిడి శ్రీనివాస్, మేకల రాజయ్య, అబ్బినేని లింగస్వామి, గడ్డం క్రాంతి, కొండ రాజమ్మ, ఉప సర్పంచ్లు తాళ్ల రవిందర్, అక్కల దేవేందర్, బొబ్బిలి రాజు గౌడ్, లకావత్ సవేందర్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు చెంద్రయ్య, సారయ్య, జంబోజు సంధ్యారాణి-రవిందర్, రాజమొగిలి, యూత్ నాయకులు అడ్వాల మహేష్, భోగే మల్లయ్య, చిగురు సదయ్య, జక్కుల వెంకటస్వామి యాదవ్, రాజ సమ్మయ్య, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -