Wednesday, April 22, 2026
E-PAPER
Homeజాతీయంహనీట్రాప్.. సీఐలపై చర్యలు

హనీట్రాప్.. సీఐలపై చర్యలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అనంతపురంలో హనీట్రాప్‌ ముఠాకు చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ ముఠా.. మహిళలను ఎరగా వేసి రూ.లక్షలు దోచుకుంటోంది. పలు స్టేషన్లలో హనీట్రాప్‌ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాకు అనుకూలంగా వ్యవహరించారని ఇద్దరు సీఐలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐలు రాజేంద్రనాథ్‌, శ్రీహర్షను కర్నూలు వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. హనీట్రాప్‌ ముఠాతో సంబంధాలున్న మరో 10 మందిని శిక్షణ ఎస్పీ అశ్విన్‌కుమార్‌ విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -