- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ కొనసాగున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ‘ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం మాదే. బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయం. డీఎంకే ఈ ఎన్నికల్లో చర్రిత తిరగరాస్తుంది’ అని అన్నారు.
- Advertisement -



