Friday, April 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజులు పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజులు పరీక్షలు వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజుల పాటు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్‌ దృష్ట్యా ఇవాళ, రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -