- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ముషీరాబాద్ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత జరుగుతున్నంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, నిన్న రాత్రి మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా ఇతర ప్రజా సంఘాల వారు పాల్గొన్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు.
- Advertisement -



