- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను: ఆలేరు పట్టణ బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నీలపల్లి కవిత మాతృమూర్తి నీలపల్లి లక్ష్మీ ఇటీవల ఆరోగ్యంతో మరణించగా, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బుధవారం నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, ములకల గిరి,పాకాల హరీష్ ,బాలరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



