Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలుఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న

ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న

- Advertisement -

నవతెలంగాణ-మునిపల్లి: మండలంలోని మ‌గ్దుంప‌ల్లి గ్రామానికి చెందిన యేసయ్య అనే లబ్ధిదారుడి ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండ‌ల ఉపాధ్య‌క్షుడు ర‌సూల్ ప‌టేల్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా అర్హులైన వారంద‌రికి ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు చేసి అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు,నాయ‌కులు ఫిరోజ్ ఖాన్, వీరేశం, ఈశ్వరయ్య, వీరన్న, చాంద్ పాషా పటేల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -