- Advertisement -
నవతెలంగాణ-మునిపల్లి: మండలంలోని మగ్దుంపల్లి గ్రామానికి చెందిన యేసయ్య అనే లబ్ధిదారుడి ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు,నాయకులు ఫిరోజ్ ఖాన్, వీరేశం, ఈశ్వరయ్య, వీరన్న, చాంద్ పాషా పటేల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



