- Advertisement -
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్డు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా బుధవారం సాయంత్రం పి సునీల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో
సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎస్ సైదులు, ఎన్ శ్రీను, ఏఈలు భారత్, కర్ణాకర్ పాల్గొన్నారు.
- Advertisement -



