Thursday, September 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపోలీస్ ఉద్యోగాల పరీక్షల తేదీ ప్రకటన

పోలీస్ ఉద్యోగాల పరీక్షల తేదీ ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఎస్సై అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 20న ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయనివారికి ఈ నెల 30 వరకు గడువు విధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -