Saturday, September 19, 2026
E-PAPER
Homeక్రైమ్శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం..ముగ్గురు మృతి

శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం..ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పంచర్‌ కావడంతో ఓ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తుండగా.. వేగంగా వచ్చిన వ్యాన్‌ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -