Sunday, September 20, 2026
E-PAPER
Homeదర్వాజఅవ్యక్తం

అవ్యక్తం

- Advertisement -

ఒక తెగిన నాలుక
మనిషి ప్రతిబింబం
ఏరుకోలేని
చూపు రాల్చిన అక్షరాలు
ఎదగడానికి
ఎగరలేని నీడ
దొరికిన దరిని అందుకోలేని
చేతి నటన
వాలు దిక్కు వాలిపోని
పాదాల స్థబ్దత సత్తువ
గడియారం ముల్లుకు
ఊరేసుకున్న కల
కాలం మొండిగోడకు
దిగేసిన మొల
వేముగంటి మురళి, 6302507317

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -