- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, టోలిచౌకి, షేక్ పేట్, ఓయూ కాలనీ, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, తార్నాక, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
- Advertisement -



