Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజరాల నీటి విడుదల..రైతుల పోరాటంపై కేటీఆర్‌ ప్రశంసలు

జరాల నీటి విడుదల..రైతుల పోరాటంపై కేటీఆర్‌ ప్రశంసలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసింది. నీటి కోసం రైతులు చేసిన పోరాటంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ‘పొలాలు ఎండిపోతున్న తరుణంలో రైతుల చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. ఈ కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుకర్రతో తట్టి, పరుగులు పెట్టించిన రైతులకు ధన్యవాదాలు. ఈ పోరాటంలో కలిసి నడిచిన బీఆర్‌ఎస్ నాయకులకు కృతజ్ఞతలు. ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -