Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం..నదిలో మునిగి ఐదుగురి మృతి

విషాదం..నదిలో మునిగి ఐదుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఝార్ఖండ్‌లోని పలాము జిల్లాలోని కోయల్‌ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా ఐదుగురు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. మంగళవారం ఆదివాసి వేడుకలో భాగంగా పూజించిన చెట్టుకొమ్మను నిమజ్జనం చేసేందుకు వెళ్లినవారిలో ఐదుగురు నదిలో మునిగి గల్లంతయ్యారు. వెంటనే జాలర్లు నదిలో దిగి గాలించి గల్లంతైన వారి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -