- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దానం నాగేందర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరఫున పోటీ చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు దానం పిటీషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని, ఘర్‌వాపసీ చట్ట సభలకు వర్తించదని స్పష్టం చేసింది.
- Advertisement -



