- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మన కష్టాలన్నీ తీర్చి మన ఇంట కొలువుదీరిన విగ్నేశ్వరుడు మళ్లీ వచ్చే ఏడాది మనల్ని ఆశీర్వదించేందుకు త్వరగా రావాలని కోరుకుంటున్నానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలందరికీ గణేష్ నిమజ్జనం శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



