- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
11 రోజులు పూజలందుకున్న షేత్కరి గణనాథుడు శుక్రవారం గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ఆట పాటలతో, బ్యాండ్ మేళాలతో కోలాటాలతో చేసిన ఊరేగింపు చూపరులను ఆకట్టుకుంది. దీనితో పాటు మండలంలోని వినయకులు నిమజ్జనానికి పయనమయ్యారు.
- Advertisement -



