లాస్య నందితా కు ఘన నివాళి: బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ  – భువనగిరి
ఉదయం రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు లాస్య నందిత చిత్రపటానికి పూలమాల వేసి భువనగిరి బీఆర్ఎస్ శ్రేణులు నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో , రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, భువనగిరి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎవి కిరణ్, బిఅర్ఎస్ భువనగిరి మండల అధ్యక్షులు జనగాం పాండు, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, రచ్చ శ్రీనివాస్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్ గౌడ్, అతికం లక్ష్మి నారాయణ, గోమరి సుధాకర్, నక్కల చిరంజీవి, రాచమల్ల రమేష్,  తాడెం రాజశేఖర్, సుభాష్, సూరజ్, శివ, అజయ్, అంజత్, రహీమ్ బిఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love