నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గుడిమేట్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ నిధులనుండి గుడిమెట్ గ్రామానికి ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణానికి కేటాయించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను గాంధారి ఎంపీటీసీ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు రాజు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గన్ల లక్ష్మణ్. ఆకుల లక్ష్మణ్, సంగని బాబా, ఈశ్వర్ గౌడ్,ఆర్ల మధు, బాబురావు, రాజు,రమేష్, భోజరావు,మహేష్, సుభాష్, శివాజీ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.