
మహమ్మదాపూర్ ఎంపీటీసీ పిట్టల శ్రావణి తిరుపతి దంపతుల కుమార్తె వివాహం బుధవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ లోని శుభం గార్డెన్ లో జరిగిన వివాహానికి హాజరైన ఎంపీపీ లకావత్ మానస సుభాష్ వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మీ బిల్లు నాయక్, జిలగడ్డ మాజీ సర్పంచ్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.