నవతెలంగాణ – జక్రాన్ పల్లి
రాష్ట్ర మంత్రి సీతక్కను మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కలిశారు. అదిలాబాద్ జిల్లాకు వెళుతున్న తరుణంలో మార్గమధ్యంలో బ్రేక్ఫాస్టింగ్ చేసే సమయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ బ్రాహ్మణపల్లి సింగిల్ విండో చైర్మన్ తెలన్న తదితరులు ఉన్నారు.