
గాంధారి మండలంలోని నెరల్ తండాలోపయనీర్ కంపెనీ సహకారంతో శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో నేరాల్ తండ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయరు అవసరం అయిన వ్యక్తులకువైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమం లో గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, నెరల్ మాజీసర్పంచ్ కమొది బాయి చందా నాయక్, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, సొసైటీ డైరెక్టర్ నెహ్రూ మాజీ ఎంపీపీ దశరథ్ నాయక్. వైస్ ఎంపీపీ బజన్ లాల్ ,డాక్టర్లు జయప్రకాష్,కల్పన,పయనీర్ అధికారి సాయి అపర్ణ, శ్రీ సాయి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.