ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డాక్టర్ తారాసింగ్

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తారా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ పరిశీలించి ల్యాబ్లో చేస్తున్నటువంటి పరీక్షల గురించి తెలుసుకోవడం జరిగింది ల్యాబ్ రికార్డులను పరిశీలించి ల్యాబ్ టెక్నీషియన్ సందీప్ కు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, స్టాఫ్ నర్స్ వెంకటమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love