నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలం సింగిల్ విండో మాజీ చైర్మన్ మోకు మధు సుధన్ రెడ్డీ కుమారుడు మోకు వినయ్ కుమార్ రెడ్డి,విజయల విందు ఆదివారం ఎంకె 21 ప్యాలెస్ లో జరిగింది.ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య విందు లో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.