- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ట్. రైతు భరోసా వివరాల నమోదుకు ఈరోజు చివరితేదీ. దింతో ఇప్పటి వరకు కొత్తగా 5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2023 – 25 వరకు రాష్ట్రంలో 12 వేల భూములకు రిజిస్ట్రేషన్లు, గత సంవత్సరం 5 లక్షలకుపైగా రిజస్ట్రేషన్లు జరిగినట్లు పేర్కొన్నారు అధికారులు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు ఏఈఓలు. ఈ తరుణంలోనే రైతు భరోసా వివరాల నమోదుకు ఈరోజు చివరి తేదీ అని అధికారులు తెలిపారు. దీనికోసం ఏఈఓ నుంచి ఫామ్ తీసుకొని వివరాలను నమోదు చేసుకోవాలి. rythubharosa.telangana.gov.in/ నుంచి కూడా ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- Advertisement -