- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం(Rain) కురిసింది. పంజాగుట్ట, అమీర్‌పేట, నారాయణ గూడ, ఖైరతాబాద్, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్,లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, బంజారాహిల్స్, మణికొండ, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ మందగించింది.
- Advertisement -



