నవతెలంగాణ-హైదరాబాద్ : పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు చూపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తొలి రౌండ్లో పవన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక తొలి రౌడ్లో ఆయన 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సమాచారం. అన్ని సర్వేలు ఇచ్చినట్లుగానే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు చూపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తొలి రౌండ్లో పవన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక తొలి రౌడ్లో ఆయన 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సమాచారం.