Skip to content
Search
Search
రాష్ట్రీయం
తెలంగాణ రౌండప్
జాతీయం
అంతర్జాతీయం
జిల్లాలు
హైదరాబాద్
మహబూబ్ నగర్
నల్లగొండ
ఆదిలాబాద్
రంగారెడ్డి
కరీంనగర్
మెదక్
వరంగల్
ఖమ్మం
నిజామాబాద్
సినిమా
ఆటలు
సోపతి
కవర్ పేజీ
కథ
సీరియల్
కవర్ స్టోరీ
అంతరంగం
సండే ఫన్
మ్యూజిక్ లిటిలేచర్
చైల్డ్ హుడ్
ఎడిటోరియల్
సంపాదకీయం
నేటి వ్యాసం
రిపోర్టర్స్ డైరీ
ఫీచర్స్
దర్వాజ
దీపిక
వేదిక
మానవి
జోష్
బిజినెస్
ఈ-పేపర్
Home
Telangana Roundup
కలెక్టర్ ను కలసిన కళాకారులు..
Karimnagar
Telangana Roundup
కలెక్టర్ ను కలసిన కళాకారులు..
June 25, 2024
7:37 pm
నవతెలంగాణ – వేములవాడ :
వేములవాడ నృత్యకళానికేతన్ సేవాసంస్థ, జిల్లాసాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులు మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి రాజన్న ప్రసాదంతో పాటు యెల్ల పోశెట్టి జన్మదిన అభినందన సంచికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు యెల్ల పోశెట్టి , బొడ్డు రాములు, సావన పల్లి శ్రీనివాస్, వారాల దేవయ్య, మానువాడ లక్ష్మీనారాయణ, వెంపటి సంతోష్ కుమార్, సోమినేని బాలు, నాయని సత్తిరెడ్డి ,గుమ్మడి రాజేశం గౌడ్,చిలుముల రమేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Related posts:
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు: సీఐ సదన్ కుమార్
సీనియర్ డాన్స్ మాస్టర్ లకు సన్మానం..
మల్లారెడ్డిపల్లిలో చలివేంద్రం ప్రారంభం
డంపింగ్ యార్డ్ లో మళ్లీ చెలరేగిన మంటలు
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ సామాగ్రి చోరీ
ట్రాక్టర్ బోల్తా మాజీ సర్పంచ్ మృతి
Post navigation
సమగ్రంగా సర్వే చేయించి వాటిని ధరణి నుంచి తొలగించాలి..
రంగయ్య డాక్టర్ మరణం బాధాకరం..