Saturday, July 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపాశమైలారం విషాద ఘటన.. సిగాచి యాజమాన్యంపై కేసు

పాశమైలారం విషాద ఘటన.. సిగాచి యాజమాన్యంపై కేసు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్‌ ఫిర్యాదుతో పరిశ్రమ యాజమాన్యం సిగాచిపై బీడీఎల్‌ భానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -