మండల కేంద్రంలోని స్థానిక పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ,కానిస్టేబుల్ కు రాష్ట్ర జిల్లా స్థాయి ఉత్తమ సేవ పథకానికి ఎంపిక అయ్యారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో టూరిజం డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చేతుల మీదుగా పథకాన్ని అందుకున్నారు.రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవ పథకానికి ఏఎస్ఐ రాములు,జిల్లా స్థాయు ఉత్తమ సేవ పథకానికి కానిస్టేబుల్ రమేష్ పథకాలను అందుకున్నారు.