రేపు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం

నవతెలంగాణ -హైదరాబాద్:
డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నెల 28న డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షులు కే. రాజేంధ్రప్రసాద్ ఒక ప్రటనలో తెలిపారు. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(DMJU) వ్యవస్థాపకులు ఎంపెల్లి ముతేష్,రాష్ట్ర అధ్యక్షులు,కె రాజేంద్ర ప్రసాద్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బొడ్డు అశోక్ జాతీయ నాయకులు ,చంద శ్రీనివాస్ పాల్గొన్నారు.

Spread the love