Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు రంగం, భవిష్యవాణి

నేడు రంగం, భవిష్యవాణి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. సోమవారం బోనాల ఉత్సవంలో భాగంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగం కార్యక్రమం జరగనుంది. ఇందులో మాతంగి స్వర్ణలత అమ్మవారి తీరుగా భవిష్యవాణి చెబుతారు. భక్తులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రంగం ద్వారా అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. కాగా, ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల తరువాత నిర్వహించే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -