Tuesday, July 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలువలిగొండ భువనగిరి ప్రధాన రోడ్డుపై లారీ దగ్ధం..

వలిగొండ భువనగిరి ప్రధాన రోడ్డుపై లారీ దగ్ధం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వలిగొండ భువనగిరి ప్రధాన రోడ్డుపై ఓ లారీ దగ్ధం అయ్యింది. దీంతో భారీగా మంట‌లు చేల‌రేగాయి. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంట‌నే సంఘ‌ట‌న స్త‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. దీంతో ర‌హ‌దారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం క‌లిగింది. లారీ ద‌గ్దంపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -