Sunday, July 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలువాహ‌న‌దారుల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌

వాహ‌న‌దారుల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేంద్ర రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ వాహ‌న‌దారుల‌కు కీల‌క సూచ‌న చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డ‌ర్స్, వాహ‌న య‌జ‌మానులు త‌మ మొబైల్ నంబ‌ర్‌ను అప్డేట్ చేసుకోవాల‌ని సూచించింది. అందుకు ఆర్టీవో కార్యాల‌యాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని వెల్ల‌డించింది. వాహ‌న్, సార‌థి పోర్ట‌ల్లో పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -