నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ లో గురువారం బీఆర్ఎస్ ముధోల్ నియోజక వర్గ అధ్యక్షులు కిరణ్ కొమ్రే వార్ తెలంగాణ రాష్ట్ర సమితి క్యాలెండర్ మరియు డైరి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముధోల్ నియోజక వర్గం లో ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తుందని అన్నారు. దింతో రైతులకు రైతు బందు విడుదల చేస్తామని చెప్పిన ఇప్పటి వరకు కనీసం రెండు ఎకరాలకు కూడా రైతు బందు డబ్బులు జమ చేయలేదని విమర్శించారు. కేసిఆర్ ప్రభుత్వంలో రైతులకు సరైన సమయంలో రైతు బందును విడుదల చేసి రైతులకు పెట్టుబడి సహాయం అందించిన ప్రభుత్వం అంటే బిఆర్ ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎనిలా అనిల్ వైస్ ఎంపీపీ మోహియొద్దీన్ కందురు దత్తు, తెలంగాణ ఉద్యమ కారుడు పుప్ఫల పీరాజీ, గిరి పోశెట్టి దొంతుల లింగన్న, బాబు కాశినాథ్ వద్నామ్ దత్తు మండల బిఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.