మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ముదిరాజ్ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకుడు రావుల రాజు శనివారం పరామర్శించి ఆర్థిక సహాయమందజేశారు.పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.సంఘం నాయకులు పోచయ్య,సంతోష్,శ్రీనివాస్ ఉన్నారు.