మండలంలోని బంగారు పల్లి గ్రామంలో జుక్కల్ నియోజకవర్గ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు ఆదివారం శనివారం నాడు గ్రామాన్ని గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల ను పరిశీలించారు. అనంతరం ఈ జి ఎస్ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్ప నూతన సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ గ్రామాలలో ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల అని, కలను సహకారం చేయాలని అన్నారు. గ్రామాలు కళకళలాడితేనే పట్టణాలకు వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకుంటారని తిరిగి గ్రామాలకు చేరుకుంటారని ఆశ భావం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో గ్రామాల రూపరేఖలు మారనున్నాయని, అభివృద్ధి పనుల విషయంలో ఎటువంటి రాజీ పడడం అవకాశం ఇవ్వడం ఉండదని ఆయనకార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రెస్ యువ నాయకుడు లాడేగావ్ సతీష్ పటేల్, గ్రామ నాయకులు, అధికారులు, ఎంపీడీవ, ఎంపీవో, హౌసింగ్ డీఈ తదితరులు పాల్గొన్నారు.