నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొతంగల్ కలాన్ పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు బుధవారం జరిగిన మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాలను సందర్శించి, పరీక్ష నిర్వహణ తీరుపై జిల్లా విద్యాధికారి రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల విద్యాధికారి శ్రీహరి ఉన్నారు.