బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ కుటుంబానికి పరామర్శ

Visit to the family of former Bodhan Municipal Chairmanనవతెలంగాణ – కంఠేశ్వర్ 

బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత వెంకటేష్ దేశాయి కుమారుడు ప్రీతం దేశాయి బుధవారం గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ మేరకు గురువారం వారి కుటుంబాన్ని రాష్ట్ర నాయకులు రామకృష్ణారావు, జాగృతి నాయకులు అవంతి రావు, దేవిదాస్, నర్సింగ్ రావు, తదితరులు పరామర్శించారు.

Spread the love