
మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి ఐఏఎస్ ధరణి, ఇతర సమస్య లపై రివ్యూ జరిపారు. ధరణి పైన ఇతర సమస్యల పైన తాసిల్దార్ ఎండి ముజీబ్ తో మాట్లాడారు. రికార్డులను పరిశీలించారు. సబ్ కలెక్టర్ నిర్వహించిన రివ్వు పరిశీలనలో మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు .