బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం శనివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించగా, భువనగిరి జిల్లా నుంచి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈనెల 27న నిర్వహించనున్న రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత చంద్రశేఖర రావు అధ్యక్షతన సనహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంతకంట్ల జగదీశ్ రెడ్డి, తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నేతల సమావేశం సమావేశంలో నెల 27న జరగబోయే రజతోత్సవ బహిరంగ సభకు పెద్ద ఎత్తున భువనగిరి నియోజకవర్గం నుండి తరలించాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ని కోరినట్లు తెలిపారు.