కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రోటరీ నగర్ నగర కార్యాలయంలో 118వ జగ్జీవన్ రావు జయంతి ఘనంగా శనివారం నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నలవాల నరసయ్య మాట్లాడుతూ.. బాపూజీ జీవన్ రావు దేశంలోనే ఉప ప్రధానిగా నిర్వర్తించి దళితులకు సామాజిక వర్గాలకు అనేక విధంగా న్యాయం జరిగినటువంటి మహానీయులు యువకులుగుర్తించి వారి యొక్క సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సతీష్, నలవాల పద్మ, మణికంఠ, కిట్టూ, సందీప్, సాయి, తదితరులు పాల్గొన్నారు.