సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల పూజలు

MLA couple worship at Sai Baba templeనవతెలంగాణ – మోపాల్
ఆదివారంశ్రీరామ నవమి, బాబా జన్మదిన సందర్భంగా మాధవనగర్ లో గల సాయిబాబా ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దంపతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉంటూ పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, ఆయన ఆ భగవంతున్నీ ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆలయ ఈవో శ్రీరాం రవీందర్ అర్చకులు మాణిక్య శర్మ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love